Actress Shweta basu Prasad Marriage details

Actress shweta basu prasad marriage

Actress Shweta basu Prasad Marriage details

కొత్త బంగారులోకం సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైనా నటి శ్వేతా బసు ప్రసాద్, మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది కాని ఆ సినిమా తర్వాత పెదగా అవకాశాలు రాకపోవడంతో ముంబై కి షిఫ్ట్ అయిపొయింది

ముంబై లో ప్రస్తుతం సీరియల్ లో మెయిన్ లీడ్ గా నటిస్తూ బిజీ గ ఉన్న శ్వేత ఇప్పుడు పెళ్ళికి సిద్దమయింది.

ఫిలింమేకర్ రాహుల్ మిట్టల్ తో గత కొంతకాలం గా ప్రేమలో ఉన్న ఆమె డిసెంబర్ 13 న పెద్దల అంగీకారం తో పూణే లో పెళ్లి చేసుకోబోతుంది. మార్వాడి, బెంగాలీ సాంప్రదాయ పద్దతుల్లో విరి పెళ్లి జరబోతునట్లు సమాచారం. పెళ్లి తర్వాత ముంబై లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు

పెళ్లి దగ్గర పడుతుండటం తో శ్వేతా తన స్నేహితులతో కలిసి ఇండోనేషియాలోని బాలి లో బాచ్లౌర్ పార్టీ ని ఎంజాయ్ చేస్తుంది, ఆ పార్టీ కి సంబందించిన కొన్ని ఫొటోస్ ని ఆమె తన instagram ద్వారా షేర్ చేసింది

tags :- Swetha basu prasad marriage, swetha basu prasad wedding, swetha basu prasad marriage news, swetha basu prasad marriage details

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here