Allu arjun wife sneha reddy participated in Green india challenge

Allu arjun wife sneha reddy participated in Green india challenge

#GreenIndiaChallenge లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి గారి పెద్ద కూతురు సుష్మిత ఇచ్చిన ఛాలెంజ్ ని స్వీకరించింది అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి , ఈ రోజు పిల్లలు అర్హ, అయాన్ లతో కలిసి మొక్కలు నాటి ఆ ఫొటోస్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన భర్త అల్లు అర్జున్ కి అలాగే మరో ఇద్దరు ఫ్రెండ్స్ ని నామినెటే చేసింది. స్నేహ రెడ్డి షేర్ చేసిన ఆ ఫొటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here