Hero Vishal to marry arjun reddy actress Anisha Alla Reddy

హీరో విశాల్ త్వరలో ఒక ఇంటి వాడు కాబోతున్నాడు, తనకి కాబోయే భార్య ఫోటోని సోషల్ మీడియా లో పోస్ట్ చేసి పెళ్లి విషయాన్నీ వెల్లడించాడు. గత కొంతకాలం గా హైదరాబాద్ కి చెందినా ఒక బిజినెస్ మాన్ కూతురు తో విశాల్ కి ఎంగేజ్మెంట్ జరిగినట్టు సోషల్ మీడియా లో ఒక ఫోటో వైరల్ అయ్యింది , ఆ ఫోటో పై ఎంగేజ్మెంట్ పై విశాల్ క్లారిటీ ఇచ్చాడు.

నిన్న మకర సంక్రాంతి సందర్భంగా విశాల్ కి కాబోయే భార్య తన సోషల్ మీడియా ద్వారా పెళ్లి న్యూస్ ని వెల్లడించింది . విశాల్ fiance పేరు అనిషా అల్లా రెడ్డి , అనిషా స్వస్థలం హైదరాబాద్

విజయ్ దేవరకొండ హీరో గా వచ్చిన పెళ్లి చూపులు,అర్జున్ రెడ్డి చిత్రాలల్లో ఆమె నటించింది.గత కొంతకాలం గ విశాల్ తో ప్రేమలో ఉన్న అనిషా పెళ్లి బందం తో ఒకట్టవ్వనున్నారు . విశాల్ ,అనిశ వివాహం ఫెబ్రవరి లో కాని మార్చి లో కాని జరగబోతునట్లు సమాచారం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here