What is #BangaramSaysSS?

రాజమౌళి తనయుడు కార్తికేయ వివాహం జైపూర్ లోని ఫైరమొంట్ లో అతిరధ మాధరదుల మధ్య అంగరంగ వైభవం గా జరగబోతుంది. ఇప్పటికే రాజమౌళి కుటుంబం , సన్నిహితులు జైపూర్ కి చేరుకున్నారు

ఈ వివాహ కార్యక్రమాలకి సంబందించిన ఫొటోస్ #BangramsaysSS అనే ట్యాగ్ తో సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి, ఈ బంగారం హాష్ ట్యాగ్ ఏంటో తెలుసుకోవాలని జనాలు ఆసక్తి చూపిస్తున్నారు

పూజ – కార్తికేయ లది ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే. పూజ కార్తికేయ ని SS అని ఇంటిపేరుతో పిలుస్తుంది అట , కార్తికేయ పూజ ని బంగారం అని పిలుస్తాడట.ఆ రెండు ముద్దు పేర్లు కలిసేలా ఒక ట్యాగ్ ని చేసి ఆ ట్యాగ్ తోనే పెళ్ళికి సంబందించిన అన్ని ఈవెంట్స్ ని చేస్తున్నారు

పెళ్ళికి అటెండ్ అయిన ప్రతి అతిదికి KEY కార్డు దగ్గర నుండి అన్ని వస్తువులు పైన ఈ ట్యాగ్ ఉండేలా ప్లాన్ చేసాడట కార్తికేయ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here