Yashwanth master introduced his fiance Varsha

Yashwanth master introduced his fiance Varsha

etv లో ప్రసారమవుతున్న dhee షో సరికొత్త టాలెంట్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేసింది, ఇప్పటికే dhee షో ఎంతో మంది డాన్సర్స్ కి కొత్త జీవితాన్ని ఇచ్చింది అనడం లో ఎలాంటి సందేహం లేదు

ఈ dhee షో తోనే యశ్వంత్ డాన్సర్ గా మంచిపేరు తెచ్చుకున్నాడు, కొరియోగ్రాఫర్ గా తనకంటు సపరేట్ స్టైల్ తో ట్రోఫీస్ ని అందుకుంటూ కెరీర్లో కూడా ముందుకు వెళ్తున్నాడు. తాజా గా సమంతా నటించిన UTURN మూవీ లో ప్రమోషనల్ సాంగ్ కి యశ్వంత్ ప్రశంసలు అందుకున్నాడు

కెరీర్ లో దూసుకెళ్తున్న యశ్వంత్ ఇటు పర్సనల్ లైఫ్ లో కూడా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాడు.తనతో జీవితాన్ని పంచుకోబోయే అమ్మాయి ఎవరో instagram ద్వారా పరిచయం చేసాడు.

 

యశ్వంత్ కి కాబోయే భార్య పేరు ” వర్ష “, నా ప్రేమతో పెళ్లిచూపులు అంటూ తన పెళ్ళిచూపుల రోజు తెసుకున్న ఫొటోస్ ని పోస్ట్ చేసాడు. అలాగే నా లైఫ్ లోకి వస్తున్నందుకు thankyou వర్ష,నిన్ను చాల ప్రేమిస్తున్నాను అంటూ తన ప్రేమని వ్యక్త పరిచాడు యశ్వంత్

2019 లో యశ్వంత్ , వర్ష ల వివాహం జరగబోతుంది, dhee షో తో యశ్వంత్ కి బాగా క్రేజ్ వచ్చింది. లేడీ ఫాలోయింగ్ కూడా ఎక్కువగా ఉండటం తో తన పెళ్లి వార్త విని చాల మంది అమ్మాయిల హృదయాలు బ్రేక్ అయినట్లు ఆ ఫొటోస్ క్రింద కామెంట్స్ చూస్తుంటే అర్ధం అవుతుంది

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here