కీర్తిసురేష్ కి సంబంధించిన ఈ విషయాలు మీకు తెలుసా Unknown Facts About Actress Keerthy Suresh కీర్తి సురేష్… ‘నేను శైలజ’తో టాలీవుడ్ ని పలకరించిన హీరోయిన్. ఆ సినిమా తరువాత ‘నేను లోకల్’, ‘అజ్ఞాతవాసి’ తదితర మూవీస్ లో నటించి ప్రేక్షకులకు చేరువయింది. ఆ తరువాత రిలీజ్ అయిన ‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు ఒక్కసారిగా బాగా దగ్గరయిపోయింది కీర్తి. దాంతో ఇప్పుడు ఈ బ్యూటీకి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ […]Read More
సెలెబ్రెటీల ప్రేమకు దారితీసిన టాలీవుడ్ Tollywood Real life Couples తెలుగు వెండితెరపై ప్రేక్షకులను అలరించిన అందమైన జంటలు ఎన్నో. అయితే, వారిలో కొంతమంది రీల్ కపుల్స్ నుంచి రియల్ కపుల్స్ గా మారిపోయారు. వెండితెరపై ఆ జంటలను ప్రేక్షకులు ఎలా ఆదరించారో నిజజీవితంలో కూడా కొంతమంది సినిమా రియల్ జంటలపై ప్రేక్షకుల ఆదరణే అలాగే ఉండడం విశేషం. 1. అక్కినేని నాగార్జున, అమల: 1992లో మూడుముళ్ళు ద్వారా ఒక్కటయ్యారు అక్కినేని నాగార్జున, అమల. అప్పటికే నాగ్, […]Read More
6 టాలీవుడ్ స్టార్ డబ్బింగ్ ఆర్టిస్ట్స్ Tollywood Star Dubbing Artists తెలుగు సినిమాల్లో పరాయిభాషా నటీనటులు ఎక్కువగా నటిస్తున్న విషయం తెలిసిందే. కేవలం హీరోయిన్లే కాదు ఈ మధ్య తెలుగు చిత్రాల్లో నటిస్తున్న కొంతమంది విలన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ ల మాతృభాష కూడా తెలుగు కాదు. దాంతో, వారికి డబ్బింగ్ చెప్పిస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. అయితే, కొంతమంది వారి పాత్రలకు వారే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటుంటే మరికొంతమందికి మాత్రం గొంతు అరువు ఇప్పించాల్సి వస్తోంది. ఇక […]Read More
సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన అద్భుతమైన సినిమాలు Super Hit Movies Produced By Suresh Productions సురేష్ ప్రొడక్షన్స్… తెలుగు సినిమా పరిశ్రమకు ఎన్నో మంచి సినిమాలను అందించిన నిర్మాణ సంస్థ. ఎన్నో వైవిధ్యభరితమైన సినిమాలను రూపించిన ఓ నిర్మాణ సంస్థగా టాలీవుడ్ లో సురేష్ ప్రొడక్షన్స్ కు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ సంస్థ రూపొందించే సినిమాల షూటింగ్స్ ఎక్కువగా హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో జరుగుతాయి. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన మొదటి సినిమా […]Read More
నిర్మాతలుగా టీ టౌన్ స్టార్స్ హవా Tollywood Celebrity Producers నిర్మాత బాగుంటేనే చిత్ర పరిశ్రమ బాగుంటుంది’… ప్రతీ నటీనటుడు మీడియాతో చెప్పే ఈ మాటలు అక్షర సత్యాలు. ఒక నిర్మాత పూర్తి సహకారం లేనిదే ఒక ప్రాజెక్టు ఎన్నో పనులు పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు సినిమాగా రాదు. ఒక సినిమా కోసం ఎంతమంది ఎన్ని రాత్రీపగళ్లూ కష్టపడినా… కొన్నిసార్లు ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించదు. అటువంటి సమయాల్లో కొంతమంది హీరోలు తమ పారితోషకాన్ని […]Read More