Oke Oka Jeevitham movie child artist Kutlu real life | Photos

Oke Oka Jeevitham movie child artist Kutlu real life | Photos

Oke Oka Jeevitham movie child artist Kutlu real life | Photos

శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది, ఈ మూవీ లో నటించిన ప్రతి ఒక్కరు కూడా తమ చక్కని నటనతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఈ మూవీ లో శర్వానంద్ చిన్నపాటి క్యారెక్టర్ కుట్లు గా నటించిన అబ్బాయి కూడా తన అద్భుతమైన నటనతో మెప్పించాడు, కుట్లు అసలు పేరు జయ్ ఆదిత్య తన సొంత ఊరు చెన్నై. ఇప్పటికే చాలా యాడ్స్ లో నటించాడు అలాగే తమిళ్ లో పలు సినిమాల్లో కూడా నటించాడు ఆదిత్య, ఆదిత్య రియల్ లైఫ్ కి సంబందించిన కొన్ని ఫొటోస్ ని చూసేయండి.

Oke Oka Jeevitham movie child artist Kutlu real life | Photos

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *