
Ranbir kapoor & Alia bhatt’s brahmastra movie kumkumala Telugu lyrics
Ranbir kapoor & Alia bhatt’s brahmastra movie kumkumala Telugu lyrics
పేదాల్లో ఒక చిన్ని ప్రశ్నే ఉంది
నీకై క్షణాల్లో పడిపోని మనసే ఏది
ఆ బ్రహ్మే నిను చేయడానికే
తన ఆస్థి మొత్తాన్నే ఖర్చే పెట్టుండాడే
అందాల నీ కంటి కాటుకతో
రాసేఉంటాడే నా నుదుటి రాతలనే
కుంకుమల నువ్వే చేరగా ప్రియా
కోటి వర్ణాలయ్య నేను ఇలాగా
వేకువలా నువ్వే చూడగా ప్రియా
వెండి వర్షానయ్యా వేడుకలాగా
ఓ… మౌనంగా మనసే మీటే
మధురాలా వీణవు నువ్వే
ప్రతి ఋతువున పూలే పూసే
అరుదైన కొమ్మవు నువ్వే..
ఆ…….
బతుకంతా చీకటి చిందే
అవమావసై నేనే ఉంటే
కలిసావే కలిగించేవే
దీపావళి కళనే
జాబిల్లే నీ వెనకే నడిచేనే
నీ వెన్నెల నడిగేనే నీ వన్నెలనడిగేనే
అందాల నీ కంటి కాటుకతో
పై వాడే రాసే నా నుదుటిరాతలనే
కుంకుమల నువ్వే చేరగా ప్రియా
కోటి వర్ణాలయ్య నేను ఇలాగా
వేకువలా నువ్వే చూడగా ప్రియా
వెండి వర్షానయ్యా వేడుకలాగా