
Tv actress Chaitra rai and Prasanna vacation in Maldives photos
Tv actress Chaitra rai and Prasanna vacation in Maldives photos
అష్ట చమ్మ సీరియల్ తో తెలుగు బుల్లితెర కి పరిచయమైనా కన్నడ భామ చైత్ర రాయ్. మొదటి సీరియల్ తోనే నటిగా ఎంతో మంచిపేరు తెచ్చుకున్న చైత్ర, ఆ తర్వాత That is Mahalakshmi మరియు అక్క చెల్లెలు వంటి సీరియల్స్ తో ప్రేక్షకులను అలరిస్తుంది.
చైత్ర కి 2017 లో ప్రసన్న తో వివాహం జరిగింది, ప్రసన్న బెంగళూరు లో engineer గా వర్క్ చేస్తున్నారు. చైత్ర, ప్రసన్న చూడ ముచ్చటైన జంట. చైత్ర ఈ మధ్యనే తన భర్త ప్రసన్న ని అభిమానులకి పరిచయం చేసింది.
ఎప్పుడు షూటింగ్స్ తో బిజీ బిజీ గా ఉండే చైత్ర ప్రస్తుతం షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చి భర్త తో కలిసి మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్ళింది. తన మాల్దీవ్స్ వెకేషన్ కి సంబందించిన ఫొటోస్ ని ఎప్పటికప్పుడు తన ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటుంది చైత్ర.