
Tv actress Sirisha Vallabhaneni son photos
Tv actress Sirisha Vallabhaneni son photos
టీవీ నటి శిరీష వల్లభనేని అక్టోబర్ 7న మగబిడ్డ కి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా బాబు 1మంత్ పూర్తి చేసుకున్న సందర్భంగా బాబు ని తన అభిమానులకి పరిచయం చేసింది శిరీష
తన సోషల్ మీడియా ద్వారా బాబు ఫోటోషూట్ కి సంబందించిన రెండు క్యూట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ ఇలా పోస్ట్ చేసింది ” Here’s my little love! Happy 1 month yesterday❤❤❤ Love u loads
Grow up fast Kanna ”
శిరీష పోస్ట్ చూసిన వారంతా బాబు చాలా క్యూట్ అంటూ కామెంట్స్ పెడుతూ శిరీష కి కంగ్రాట్యులేషన్ తెలియచేస్తున్నారు… ఆమె షేర్ చేసిన ఆ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి
Tv actress Sirisha Vallabhaneni son photos